Surprise Me!

Rohit Sharma సక్సెస్ కాకపోతే నేను ఫెయిల్ అయినట్టే.. | Teamindia || Oneindia Telugu

2021-08-23 78 Dailymotion

Indian cricket team : When Ravi Shastri promised to make Rohit Sharma a successful Test batsman
#RohitSharma
#Indvseng
#Teamindia
#RaviShastri
#ViratKohli

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్‌మన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను నెలకొల్పిన రికార్డులు.. వన్డే క్రికెల్‌లో బాదిన డబుల్ సెంచరీలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. తనదైన బ్యాటింగ్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దూసుకుపోయిన హిట్ మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం తడబడ్డాడు. సరైన అవకాశాలు లేక మిడిలార్డర్‌ బ్యాటింగ్ చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకోలేకపోయాడు.

Buy Now on CodeCanyon